HomeTelugu Trendingనెటిజన్లపై నిధి అగర్వాల్ మండిపాటు

నెటిజన్లపై నిధి అగర్వాల్ మండిపాటు

Nighi Agarwal fire on netiz
ఇస్మార్ట్ శంకర్ మూవీతో కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన నిధి అగర్వాల్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అవసరమైనంత అందాలను ఆరబోస్తూ తన అభిమానులను ఎప్పుడూ ఉరకలేయిస్తూ ఉంటుంది. అయినా కొందరు ఆకతాయిలు నిధి అగర్వాల్‌కు సంబంధించిన కొన్ని ఫేక్ ఫొటోలు షేర్ చేస్తూ తనకు కోపం తెప్పిస్తున్నారు. దీంతో నెటిజన్లపై నిధి సీరియస్ అయింది. నాకు సంబంధించిన ఒక ఫొటో అవసరం లేకున్నా సర్క్యులేట్ అవుతోంది. అలాంటి ఫొటో మీవద్దకు వస్తే వాటిని షేర్ చేయకండి. అటువంటి చీఫ్ పనులు చేసి నా దృష్టిలో దిగజారవద్దని అంటోంది. ఇన్‌స్టా స్టోరీలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆమె అంతలా ఫైర్ అవడానికి కారణమైన ఫొటో ఏమిటో చెప్పలేదు. ప్రస్తుతం నిధి అగర్వాల్ పవన్ కల్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ మూవీలో నటిస్తోంది.

Nidhi Agarwal fire

Recent Articles English

Gallery

Recent Articles Telugu