HomeTelugu Trendingమ్యాగజైన్ కోసం నిహారిక బ్యాక్‌లెస్ ఫోజు..

మ్యాగజైన్ కోసం నిహారిక బ్యాక్‌లెస్ ఫోజు..

8 1
మెగా డాటర్‌ నిహారిక కొణిదెల.. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు డిజిటల్‌ రంగంలోను రాణిస్తోంది. కాగా తెలుగులో ఇప్పటి వరకు ఈ బ్యూటీ మూడు సినిమాలు చేశారు. ఈ మూడు చిత్రాలు అనుకున్నంతగా అలరించలేదు. కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్‌లు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా నిహారిక కొన్ని పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో సూపర్ స్టైలీష్‌ లుక్‌లో నిహారిక పిచ్చెక్కిస్తుంది. తాజాగా నిహారిక ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్‌లో పాల్గొంది. దానికి సంబంధించిన బ్యాక్‌లెస్ పోజు ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu