HomeTelugu Trendingలెస్బియ‌న్ కిస్‌తో నిత్యా మీనన్‌...

లెస్బియ‌న్ కిస్‌తో నిత్యా మీనన్‌…

Nithya menen lesbian in bre
నిత్యా మీనన్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన అద్బుత నటనతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎక్స్‌పోజింగ్‌ కు దూరంగా ఉంటూ.. మంచి పాత్రలు చేసేంది ఈ బొద్దుగుమ్మ. ఆ మధ్య వరసగా సినిమాలు చేసిన నిత్యా.. ఇప్పుడు జోరు తగ్గించింది. అడపాదడపా అవకాశాలతో కెరీర్ సాగిస్తుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లను చేస్తోంది. ఈ క్రమంలోనే ఈమె అభిషేక్ బచ్చన్‌తో కలిసి ‘బ్రీత్ ఇన్ టూ ది షాడోస్’ అనే వెబ్ సిరీస్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా నిత్యా మీనన్ వివాస్పద పాత్రలో నటించింది. ఈ వెబ్‌సీరిస్‌లో నిత్యా మీనన్.. మరో నటితో లిప్‌లాక్ సన్నివేశాలు హీట్ పుట్టిస్తున్నాయి.

ఈ సన్నివేశాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిత్యామీనన్ ఇలాంటి వివాస్పద పాత్ర చేయడానికి ఎలా అంగీకరించింది అంటూ ఒకింత ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. కానీ యూత్ మాత్రం నిత్యామీనన్.. ఈ హాట్ కిస్సింగ్ సన్నివేశాలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో నిత్యామీనన్ ‘అ’ చిత్రంలో ఇలాంటి వివాదాస్పద లెస్పిబియన్ పాత్రలో నటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu