HomeTelugu Trendingగ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన హాస్య నటులు

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన హాస్య నటులు

6 28గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా నటుడు అలీ ఇవాళ మొక్కలు నాటారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మూడు చొప్పున చెట్లు నాటాలని అన్నారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌, ఎమ్మెల్యే కాలనీ GHMC పార్క్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అలీతో పాటు సహ నటులు కృష్ణభగవాన్, రఘుబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మూడేసి చొప్పున
మొక్కలు నాటారు. కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రీన్ ఛాలెంజ్ లో ప్రతి వ్యకి 3 మొక్కలు చొప్పున నాటి తిరిగి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తే మంచిదని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu