HomeTelugu Trendingజై బాలయ్య.. బాబాయ్‌కు ఎన్టీఆర్‌ బర్త్ డే విషెస్‌‌..

జై బాలయ్య.. బాబాయ్‌కు ఎన్టీఆర్‌ బర్త్ డే విషెస్‌‌..

2 9
నందమూరి బాలకృష్ణ ఈ రోజు 60వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా అభిమానులు, సెలబ్రెటీలు అందరూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా నిన్న బాలయ్య బర్త్ డే సందర్భంగా బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా టీజర్ విడుదల రిలీజ్‌ అయింది. ఈ రోజు ‘ఎన్టీఆర్’ ట్విట్టర్ వేదికగా బాలయ్య కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. తనకు ఆయన పై ఉన్న అభిమానాన్ని,ప్రేమను తెలియజేశారు. ఎన్టీఆర్.. నా లోని అభిమానిని తట్టి లేపింది మీరే.. నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే.. ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే బాబాయ్.. . జై బాలయ్య !” అని ఎన్టీఆర్ ట్విట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu