HomeTelugu Trendingఎన్టీఆర్‌ న్యూలుక్‌

ఎన్టీఆర్‌ న్యూలుక్‌

Ntr New look for Ad
టాలీవుడ్‌ స్టార్‌ హీరో యంగ్‌ ఎన్టీఆర్‌ న్యూలుక్‌లో దర్శనమిచ్చారు. ఓ వాణిజ్య ప్రకటనలో భాగంగా ఆయన స్టిల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం ఆయన రాజమౌళి ‘ఆర్ఆర్‌ఆర్‌’లో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు.

కాగా సినిమాలో ఎన్టీఆర్‌ లుక్‌ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఆయా సన్నివేశాలను ‘ఆర్ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం షూట్‌ చేసింది. దసరా కానుకగా అక్టోబరు 22న ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్‌ న్యూలుక్‌కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu