HomeTelugu Trendingఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ సెలెబ్రేషన్స్.. నెట్టింట్లో పిక్స్ వైరల్

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ సెలెబ్రేషన్స్.. నెట్టింట్లో పిక్స్ వైరల్

NTR Prashanth Neel Family Celebrations Pics Viral

కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం కేజీఎఫ్ 2. గతంలో కేజీఎఫ్ మూవీతో సెన్సెషన్ క్రియేట్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ చిత్రానికి సిక్వెల్‏గా తెరకెక్కించిన సినిమానే కేజీఎఫ్ 2 ఇక ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తోదూసుకుపోతుంది ..ఈ దర్శకుడు నెక్ట్స్ ప్రాజెక్టుపై మరిన్ని అంచనాలను పెంచేసింది. KGF2 సక్సెస్ తర్వాత, ప్రశాంత్ నీల్ దేశంలో మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ అయ్యాడనటంలో సందేహం లేదు. నీల్‌తో సినిమా చేయాలని పెద్ద స్టార్లు ఉత్సాహపడుతున్నారు కానీ ఎన్టీఆర్, ప్రభాస్ మాత్రం నీల్‌తో ప్రాజెక్ట్‌లు సెట్ చేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రణతి పెళ్లి రోజు, ప్రశాంత్ నీల్ పెళ్లి రోజు యాదృశ్చికంగా కలిశాయట. దీంతో సేమ్ పెళ్లి డేట్ అవ్వడంతో వెడ్డింగ్ యానివర్సరీని ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఫ్యామిలీ కలిసి నిన్న రాత్రి ఫుల్ సెలెబ్రేషన్స్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. అసలే మన హీరోల తమ తమ దర్శకులను ఫ్యామిలీ మెంబర్లుగా ట్రీట్ చేస్తుంటారుదీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

Recent Articles English

Gallery

Recent Articles Telugu