HomeTelugu Trendingకొడుకి అక్షరాభ్యాసం చేయించిన ఎన్టీఆర్‌

కొడుకి అక్షరాభ్యాసం చేయించిన ఎన్టీఆర్‌

Ntr son bhargav ram akshara
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఇటీవలే కరోనా నుండి కోలుకున్న ఎన్టీఆర్ ఇంట్లో తాజాగా ఒక శుభకార్యం జరిగినట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ కు ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. మొదటి కుమారుడి పేరు అభయ్ రామ్. రెండో కుమారుడు భార్గవ్ రామ్. 2018 జూలై నెలలో జన్మించాడు భార్గవ్. తాజా సమాచారం మేరకు నిన్న భార్గవ్ రామ్ అక్షరాభ్యాసం ఎన్టీఆర్ నివాసంలో జరిగిందట. ఈ తంతు పూర్తి చేయడానికి వచ్చిన వేద పండితులతో ఎన్టీఆర్ ఫొటోలు దిగగా… అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu