
ప్రతి వారం థియేటర్స్ ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నా.. ఓటీటీ చిత్రాలు, సిరీస్ ల పై మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతూనే ఉంది. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. మరి ఈ వీకెండ్ సందడి చేసేందుకు క్యూకట్టిన ఆ చిత్రాలేమిటి ?, ఆ సిరీస్ లేమిటి ? చూద్దామా. ఇంతకీ, ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ఏ చిత్రం రిలీజ్ కాబోతుందో ?, ఈ కింద లిస్ట్ ను పరిశీలిద్దాం.
నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమా అండ్ సిరీస్ :
ఇరాట్ట (మలయాళం) మార్చి 3వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కి రెడీ కానుంది
థలైకూతల్ (తమిళం) మార్చి 3వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కి రెడీ కానుంది .
లవ్ ఎట్ ఫస్ట్ కిస్ (స్పానిష్) మార్చి 3వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కి రెడీ కానుంది
నెక్ట్స్ ఇన్ ఫ్యాషన్ (ఇంగ్లిష్) మార్చి 3వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కి రెడీ కానుంది
బుట్టబొమ్మ (తెలుగు) మార్చి 4వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కి రెడీ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న సినిమా అండ్ సిరీస్ :
డైసీ జోన్స్ అండ్ ద సిక్స్ (వెబ్‌సిరీస్) మార్చి 3వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కి రెడీ కానుంది
మేడ్ ఇన్ బెంగళూరు (కన్నడ) స్ట్రీమింగ్ అయ్యింది.
జీ5లో స్ట్రీమింగ్ కానున్న సినిమా అండ్ సిరీస్ :
ది గ్రేట్ ఇండియా కిచెన్ (తెలుగు/తమిళ్) మార్చి 3వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కి రెడీ కానుంది
తాజ్: డివైడెడ్ బై బ్లడ్ (వెబ్ సిరీస్) మార్చి 3వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కి రెడీ కానుంది
డిస్నీ+హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమా అండ్ సిరీస్ :
ది మాండలోరియన్ (ఇంగ్లిష్/హిందీ-సీజన్-3) స్ట్రీమింగ్ కి రెడీ కానుంది
ఎలోన్ (మలయాళం/తెలుగు) మార్చి 3వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కి రెడీ కానుంది
గుల్మొహర్ (హిందీ) మార్చి 3వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కి రెడీ కానుంది
ది లెజెండ్ (తమిళం/తెలుగు/మలయాళం/హిందీ) మార్చి 3వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కి రెడీ కానుంది
సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమా :
వెనమ్: లెట్ దేర్ బి కార్నేజ్ (ఇంగ్లిష్/తెలుగు) స్ట్రీమింగ్ అయ్యింది.
ఆహా లో స్ట్రీమింగ్ కానున్న సినిమా అండ్ సిరీస్ :
క్రాంతి (తెలుగు) మార్చి 3వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కి రెడీ కానుంది
వసంత కోకిల (తెలుగు) మార్చి 3వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కి రెడీ కానుంది
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు












