HomeTelugu Trendingరంగబలి: 'పద పద ప్రేమ' సాంగ్‌ విడుదల

రంగబలి: ‘పద పద ప్రేమ’ సాంగ్‌ విడుదల

Padha Padha Prema Video So

టాలీవుడ్‌ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘రంగబలి’.ఎస్ ఎల్ వీ సినిమా వారు నిర్మించిన ఈ సినిమాకి పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించాడు. లవ్, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్, కామెడీ ప్రధానంగా సాగే కథ ఇది. ఈ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా నుండి రొమాంటిక్‌ సాంగ్‌ విడుదలైంది.

‘పద పద ప్రేమ మొదలెడదామా ..’ అంటూ ఈ పాట సాగుతోంది. హీరో – హీరోయిన్ లపై ఈ పాటను చిత్రీకరించారు. పవన్ సీహెచ్ స్వరపరిచిన ఈ పాట.. యూత్ ను ఆకట్టుకునేలానే ఉంది. ఈ సినిమాతో యుక్తి తరేజా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఇదే తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకుంది ఈబ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu