యాదమ్మ రాజు ఎంగేజ్మెంట్‌ ఫొటోలు వైరల్‌


బుల్లితెర కామెడీ షో.. పటాస్ తో కమెడియన్ నటుడు యాదమ్మ రాజు. తాజాగా తన ప్రేయసితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వీరి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది. త్వరలోనే వీళ్ళ పెళ్లి కూడా జరగబోతుంది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates