HomeTelugu Trending'భీమ్లా నాయక్‌' గాయకుడికి పవన్‌ ఆర్ధిక సాయం

‘భీమ్లా నాయక్‌’ గాయకుడికి పవన్‌ ఆర్ధిక సాయం

Pawan kalyan financial help

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్‌’. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన టైటిల్‌ సాంగ్‌ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. కాగా ఈ పాట పాడి ఆకట్టుకున్న కిన్నెర కళాకారుడు మొగులయ్యకి పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఆర్థిక సాయాన్ని అందించారు. ‘భీమ్లా నాయక్‌’ని పరిచయం చేసే గీతానికి సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన మొగులయ్యకి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు పవన్‌ పేర్కొన్నారు. త్వరలోనే మొగులయ్యకు చెక్కును అందించబోతున్నట్లు పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu