HomeTelugu Trendingపవన్‌ కళ్యాణ్‌ న్యూలుక్‌ వైరల్‌

పవన్‌ కళ్యాణ్‌ న్యూలుక్‌ వైరల్‌

Pawan Kalyan New Look Viral
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో ఫుల్‌ బీజీగా ఉన్నాడు. ఆయన తాజాగా నటించి తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చుస్తున్నారు. అయితే 2020లోనే వకీల్‌ సాబ్‌ మూవీ విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రీల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా పవన్‌ కళ్యాణ్‌ న్యూ లుక్‌ ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. క్లీన్‌ షేవ్‌తో స్లీమ్‌గా మునుపటి పవర్‌ స్టార్‌ల దర్శనమివ్వడంతో అభిమానులంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. ఈ ఫొటోలో ప‌వ‌న్‌ బ్లాక్ ట్రౌజ‌ర్‌-టీ ష‌ర్ట్‌తో న‌డుముపై చేతులు పెట్టుకుని చిరున‌వ్వులు చిందిస్తు దర్శనం ఇచ్చాడు. ఇలా స్టైలిష్‌ లుక్‌ వపన్‌ను‌ చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ‘పవర్‌ స్టార్‌ ఈజ్‌ బ్యాక్’‌ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

https://www.instagram.com/p/CMMjNf3ghvk/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu