HomeTelugu Trending'OG' రిలీజ్‌ అయ్యేది అప్పుడేనా!

‘OG’ రిలీజ్‌ అయ్యేది అప్పుడేనా!

OG movie update 1
పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఇప్పటికే విడుదల కావల్సిన ఈ సినిమా రకరకాల కారణాల వలన ఆలస్యమవుతూనే ఉంది. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగును పూర్తిచేయడానికి క్రిష్ తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ లోగానే పవన్ మరో మూడు ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు.

వీటిలో.. ఒకటిగా సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా. ఈ సినిమాకి సంబంధించి తన పోర్షన్ ను పవన్ పూర్తిచేశాడు. ఇక హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగులోను పాల్గొంటూనే ఉన్నాడు. సుజీత్ సినిమాను కూడా చకచకా పూర్తిచేసే పనిలోనే ఆయన ఉన్నాడు.

పవన్ హీరోగా సుజీత్ ‘OG’ అనే సినిమాను చేస్తున్నాడు. డీవీవీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ యాక్షన్ ఎంటర్టయినర్ ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన రెండు భారీ షెడ్యూల్స్ షూటింగును ఆల్రెడీ పూర్తిచేశారట. ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu