HomeTelugu Trendingపవన్‌ రోలెక్స్‌ వాచ్‌ ధర ఎంతో తెలుసా!

పవన్‌ రోలెక్స్‌ వాచ్‌ ధర ఎంతో తెలుసా!

Pawan Kalyan watch price vi
పవర్‌ స్టార్‌ పవన్ ‘వకీల్ సాబ్’ షూటింగ్ గ్యాప్ లో ఏదో పేపర్లపై రాస్తూ చదువుతూ ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతొంది. ఈ ఫొటోలో పవన్‌ కళ్యాణ్‌ చేతికి ఉన్న రోలెక్స్ వాచ్ గురించి నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ వాచ్‌ రూ.40 లక్షల విలువైనది అంటూ ప్రచారం జరిగుతోంది. సింప్లిసిటీగా ఉండే వ్యక్తి అంతటి ఖరీదైన వాచీ ఎలా ధరిస్తాడా అంటూ కొందరు ప్రశ్నించారు. ఈ విషయమై కొందరు స్పందిస్తూ ఆయన వకీల్ సాబ్ షూటింగ్ లో ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ కోసం కాస్ట్యూమ్స్ ధరించి ఉన్నాడు. కనుక రోలెక్స్ వాచ్ కూడా పాత్ర కోసమే ధరించి ఉంటాడు. అంతుకు మించి ఏమీ ఉండదని పవన్ ఎప్పుడు కూడా రోలెక్స్ వాచ్ ధరించాలనే ఆసక్తిని కనబర్చడు అంటున్నారు అభిమానులు. మొత్తాని సోషల్‌ మీడియాలో పవన్‌ వాచ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu