HomeTelugu Trendingపవన్‌ కళ్యాణ్‌ మించిపోయిన అకిరా.. ఫొటో వైరల్‌

పవన్‌ కళ్యాణ్‌ మించిపోయిన అకిరా.. ఫొటో వైరల్‌

2 24టాలీవుడ్‌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంటాడు. పవన్.. రేణు దేశాయ్ లు విడిపోయినా.. పిల్లల విషయంలో మాత్రం ఇద్దరు కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం తల్లి రేణు దేశాయ్ వద్ద ఉండి చదువుకుంటున్నాడు అకిరా. చాలా రోజుల క్రితం తల్లితో కలిసి కాశ్మీర్లో దిగిన ఫోటోను అప్పట్లో షేర్ చేశారు ఆ తరువాత అకిరా ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ కాలేదు.

తాజాగా ఎవరు హీరో అడవి శేషుతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది. దానికి ఓ కారణం ఉన్నది. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో వీడు ఆరడుగుల బుల్లెట్టు.. అనే సాంగ్ ఉన్నది కదా.. అంటే పవన్ కళ్యాణ్ ఆరడుగుల బులెట్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో అలా ఉంటాడు అని అర్ధం చేసుకోవచ్చు. ఎంతైనా పవన్ కొడుకు కదా.. తండ్రికి మించి ఉన్నాడు. పవన్ ను ఆరడుగుల బులెట్ అని పిలిస్తే.. అకిరాను ఏమని పిలవాలి.. అకిరా త్వరలోనే సినిమాల్లోకి వస్తాడని ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ రాజకీయాల్లో బిజీ గా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu