HomeTelugu Trendingసెన్సార్‌ పూర్తి చేసుకున్న 'వకీల్ సాబ్'

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘వకీల్ సాబ్’

Vakeel saab censor comple

పవర్‌ స్టార్‌ పవణ్‌ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ‘వకీల్ సాబ్’ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. సెన్సార్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటస్తుంది. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్ కాగా… కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ పాటలకు విశేషమైన ప్రజాదరణ లభిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu