HomeTelugu Trendingశ్రీవారిని దర్శించుకున్న పవన్‌ కళ్యాణ్‌.. ఫొటోలు వైరల్‌

శ్రీవారిని దర్శించుకున్న పవన్‌ కళ్యాణ్‌.. ఫొటోలు వైరల్‌

Pawan kalyan visits tirumal
పవర్‌ స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడకు వెళ్లారు. ఈనేపధ్యంలో ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పూర్తి సంప్రదాయ వస్త్రధారణలో పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్నారు. ఆలయం నుంచి వస్తున్న పవన్‌ కళ్యాణ్‌ ఫొటో గ్రాఫ‌ర్స్ కెమెరాలో బంధించ‌గా ఆయ‌న ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

కాగా ప్రస్తుతం పవన్‌ కళ్యాన్‌ నటిస్తున్న వకీల్‌ సాబ్‌ షూటింగ్ పూర్తి చేసుకుంది. క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమా, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్వ‌కత్వంలో మరో ఓ చిత్రం చేయనున్నాడు. మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌న్ కోషియుమ్‌కు రీమేక్‌గా తెర‌కెక్క‌నున్న చిత్రంలో రానా కూడా న‌టిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu