HomeTelugu Big Storiesఎయిర్‌ పోర్ట్‌లో పవన్‌ కళ్యాణ్‌ భార్య.. షాకింగ్‌ లుక్‌

ఎయిర్‌ పోర్ట్‌లో పవన్‌ కళ్యాణ్‌ భార్య.. షాకింగ్‌ లుక్‌

Pawan Kalyan wife Anna Lezh
పవర్‌ పవన్‌ కళ్యాణ్‌ భార్య ర‌ష్య‌న్ న‌టి అన్నా లెజినోవా కొద్ది రోజుల క్రితం వారి ఇద్దరు పిల్ల‌ల‌ని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. క్రిస్మ‌స్‌కు ముందు ర‌ష్యాకు వెళ్లి అక్క‌డ నెల రోజుల పాటు ఉండి పండుగ పూర్తైన త‌ర్వాత ఇండియాకి వ‌స్తుంటుంది అన్నా. కాని ఈ సారి పండుగ‌కు ముందే హైద‌రాబాద్‌లో అడుగుపెట్ట‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్నిక‌లిగిస్తుంది.
హైద‌రాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అన్నా లెజినోవాని చూసి అంతా షాక‌య్యారు. షార్ట్ హెయిర్ క‌ట్‌తో చాలా లావుగా కనిపించే స‌రికి ఈమె ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌నా లేదా అనే అనుమానం క‌లిగింది. అన్నా లెజినోవా విదేశాల‌లో ఉన్న కార‌ణంగానే ప‌వ‌న్ నిహారిక పెళ్ళికి అకీరా, ఆద్య‌తో క‌లిసి హాజ‌ర‌య్యాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu