HomeTelugu Trending'వకీల్‌ సాబ్‌' పవన్‌ కళ్యాణ్‌ షూటింగ్‌ పూర్తి

‘వకీల్‌ సాబ్‌’ పవన్‌ కళ్యాణ్‌ షూటింగ్‌ పూర్తి

Pawan kalyan wraps up his p

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ సినిమాలో పవన్ పై సన్నివేశాల షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా పవన్ సెట్స్‌లో ఉల్లాసంగా గడిపారు. చిత్ర యూనిట్ సభ్యులతో సంతోషాన్ని పంచుకున్నారు. డైరెక్టర్‌ వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజుతోనూ.. ఇతర యూనిట్ సభ్యులందరితోనూ ఫొటోలు దిగారు. ఈ  ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యయి. పోలీస్ అని రాసివున్న ఆర్మర్ ను పవన్ తదేకంగా చూస్తున్న ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ లో హిట్టైన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కీలక పాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నటిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Pawan kalyan 2

Recent Articles English

Gallery

Recent Articles Telugu