హాట్ ఫోటోతో ఫిలాసఫీ చెప్పిన పాయల్!

ఆర్ఎక్స్ 100 హీరోయిన్‌ పాయల్ రాజ్ పుత్ హాట్ హాట్ గా నటించి కనువిందు చేసింది. ఈ సినిమాలో బోల్డెన్ని ముద్దులతో మత్తెక్కించింది ఈ అమ్మడు. సినిమా సూపర్ హిట్ కావడంతో అవకాశాలు వెల్లువలా వస్తాయని అనుకున్నారు. ఇది వేరే విషయం అనుకోండి.

ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య తక్కువే అయినప్పటికీ.. ఆమె పెట్టె ఫొటోలకు మాత్రం లక్షలలో లైకులు వస్తుంటాయి. ఇటీవలే ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రెడ్ కలర్ షర్ట్ లో, బ్లాక్ కలర్ ప్యాంటులో మంచంపై పడుకొని ఉన్న హాట్ హాట్ ఫోటో అది. ఆ ఫోటోతో పాటు.. ఓ ఫిలాసఫీ కొటేషన్ ను పెట్టింది. ”నేను చాలా స్ట్రాంగ్.. ఎందుకంటే వీక్ గా ఉండేదాన్ని. నాకు భయంలేదు.. ఎందుకంటే గతంలో భయపడేదాన్ని. నాకు తెలివి ఎక్కువ.. ఎందుకంటే గతంలో తెలితక్కువగా ఉండేదాన్ని. టైమ్ అన్ని నేర్పిస్తుంది” అనే కొటేషన్ ను పోస్ట్ చేసింది. ఈ కొటేషన్ తో కూడిన ఫోటోకు వేల సంఖ్యలో లైక్ లు షేర్లు వచ్చాయట. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.

CLICK HERE!! For the aha Latest Updates