HomeTelugu Trendingరజనీకాంత్‌ 'పెద్దన్న' టీజర్‌

రజనీకాంత్‌ ‘పెద్దన్న’ టీజర్‌

Pethanna Official Teaser

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నత్తె’. శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. సీనియర్‌ హీరోయిన్‌ మీనా, మరో సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బు కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను తెలుగులో పెద్దన్న అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు.

తాజాగా ఈ మూవీ టీజర్‌ని విక్టరీ వెంకటేశ్‌ విడుదల చేశాడు. ఈ టీజర్‌లో రజనీకాంత్‌ లుక్స్‌, నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. దీపావళి సందర్భంగా ఈ చిత్రం నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu