HomeTelugu Trending'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' పోస్ట్‌ర్‌పై పూనమ్ కౌర్ మండిపాటు

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ పోస్ట్‌ర్‌పై పూనమ్ కౌర్ మండిపాటు

Punam kaur fires on Ustaad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ పై నటి పూనమ్ కౌర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భగత్ సింగ్ పేరును ప‌వ‌న్ పాదాల కింద ఉంచ‌డంపై ట్విట్ట‌ర్ వేదిక‌గా విమర్శించారు.

‘స్వాతంత్ర్య సమరయోధులను మీరు గౌరవించలేకపోతే పోయారు కానీ, కనీసం వారిని మాత్రం అవ‌మానించ‌కండి. రీసెంట్ గా ఇటీవ‌ల విడుద‌లైన సినిమా పోస్ట‌ర్ లో భ‌గ‌త్ సింగ్ పేరును పాదాల కింద ఉంచి అవ‌మానించారు.. ఇది అహంకారమా? అజ్ఞానమా?’ అని ప్రశ్నించారు.

తర్వాత మరో ట్వీట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. ‘స్వాతంత్ర్య సమరయోధుడిని కచ్చితంగా అవమానించడం లాంటిదే. దీన్ని వెంటనే భగత్ సింగ్ యూనియన్‌కు రిపోర్ట్ చేయండి’ అని పేర్కొన్నారు. పూనమ్ కు మద్దతుగా కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు.

ప్రభాస్ ఆదిపురుష్‌ ట్రైలర్‌

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu