HomeTelugu Trendingపూనమ్‌ కౌర్‌ ఛాతిపై టాటూ.. ఫొటో వైరల్‌

పూనమ్‌ కౌర్‌ ఛాతిపై టాటూ.. ఫొటో వైరల్‌

Poonam kaur tattoo viralటాలీవుడ్ నటి పూనమ్ కౌర్ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తాను టాటూ వేయించుకున్న ఓ ఫొటోను షేర్‌ చేసింది. పూనమ్‌ ఛాతిపై భాగంలో త్రిశూలాన్ని నాగుపామును టాటూగా వేయించుకుంది. పూన‌మ్ కౌర్ శివుడి భ‌క్తురాలు. ఇన్ స్టాగ్రామ్ ను గ‌మ‌నిస్తే భ‌క్తి ఫొటోలు క‌నిపిస్తుంటాయి. హృద‌యంపై త్రిశూలం ఉంటే..నీ నోటి నుంచి ఓం న‌మ శివాయ మంత్రం బ‌య‌ట‌కు వ‌స్తుంది అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. పూన‌మ్ కౌర్ టాటూ వేయించుకున్న ఫొటో ఇపుడు సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu