HomeTelugu Trendingపవన్‌ కళ్యాణ్‌ న్యూలుక్‌ వైరల్‌

పవన్‌ కళ్యాణ్‌ న్యూలుక్‌ వైరల్‌

Pawan kalyan New Look Viral
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ న్యూలుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నిన్నమొన్నటి వరకూ గుబురు గడ్డం, ఒత్తైన జుట్టుతో కనిపించిన పవన్ కల్యాణ్ తాజాగా తన లుక్‌ మార్చేశాడు. తన ఫ్రెండ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిను పవన్ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. చాలాకాలం తరువాత గడ్డం లేకుండా పవన్ కనిపించడంతో పవన్‌ ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ ‘వకీల్ సాబ్’ షూటింగ్ బీజీగా ఉన్నాడు. లాక్‌డౌన్‌ అనంతరం పవన్ కూడా ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఆ చిత్రం కోసమే పవన్ కల్యాణ్ తన లుక్ ను మార్చుకున్నారని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu