HomeTelugu Trendingప్రభాస్‌- కృష్ణం రాజు ఎడిటింగ్‌ వీడియో.. వైరల్‌

ప్రభాస్‌- కృష్ణం రాజు ఎడిటింగ్‌ వీడియో.. వైరల్‌

Prabhas and krihnam raju vi
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజుపై ఎడిటింగ్‌ చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ వీడియో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇటీవలే ప్రభాస్‌ పెద్దనాన్న.. సీనియర్‌ నటుడు కృష్ణం రాజు మరణించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎడిట్‌ చేసిన ఈ వీడియో వైరల్‌ అవుతుంది. దీనిలో ఒక వైపు ప్రభాస్‌ నటించిన సన్నివేశాలు, మరోవైపు కృష్ణంరాజు నటించిన సీన్స్‌ మిక్స్‌ చేసి రూపొందించిన ఈ వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభాస్‌ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu