HomeTelugu Trendingప్రభాస్‌ ఫ్యామిలీ ఫొటో వైరల్‌

ప్రభాస్‌ ఫ్యామిలీ ఫొటో వైరల్‌

Prabhas family pic goes vi

టాలీవుడ్‌ హీరో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ త‌న కుటుంబ స‌భ్యులంద‌రితో క‌లిసి దిగిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. కృష్ణంరాజు సహా వారి కుటుంబానికి చెందిన చాలా మంది ఇందులో వున్నారు.

రెబ‌ల్ స్టార్ కుటుంబమంతా ఒకే చోట చేరి ఫొటో దిగ‌డంతో అభిమానుల‌ను ఈ ఫొటో బాగా అల‌రిస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాధే శ్యామ్, స‌లార్, ఆదిపురుష్ సినిమాల్లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu