HomeTelugu Trendingప్రభాస్‌ 'సలార్‌'లో ప్రియాంక చోప్రా స్పెషల్‌ సాంగ్‌

ప్రభాస్‌ ‘సలార్‌’లో ప్రియాంక చోప్రా స్పెషల్‌ సాంగ్‌

Priyanka dance with Prabhas
గ్లోబల్‌ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. హాలీవుడ్‌ లో ప‌లు వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ బిజీబిజీగా మారింది ఈ బ్యూటీ. పలు చిత్రాల్లో ఐటెమ్‌ సాంగ్‌తో అలరించిన ప్రియాంక సంగతి తెలిసిందే. తాజాగా ప్ర‌భాస్- ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న స‌లార్ చిత్రంలో ప్రియాంక చోప్రా న‌టిస్తుంద‌నే టాక్ వినిపిస్తుంది.

పాన్ మూవీగా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా అయితే సలార్ కి చాలా బాగా కలిస్తోందని చిత్రబృందం భావిస్తోందట. ఇక రెమ్యూనరేషన్ విషయంలోను క్లారిటీ వచ్చిందని వినికిడి. ఈ సినిమాలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu