అల్లుఅర్జున్‌ పిల్లలతో శిరిష్‌ డ్యాన్స్‌..


టాలీవుడ్‌ స్టైలీష్ స్టార్‌ అల్లుఅర్జున్‌ పిల్లలు అయాన్, అర్హ‌ల‌తో క‌లిసి అల్లు శిరీష్ డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసింది. ‘ఫన్‌ విత్‌ శిరీ బాబాయ్’ అని టాగ్‌ చేసింది.

అల్లు శిరీష్ ఎలా డ్యాన్స్‌ చేస్తున్నాడో అచ్చం అలాగే అర్హ కూడా డ్యాన్స్ చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ రావడంతో ప్రస్తుతం సినీనటులు ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు.

View this post on Instagram

Fun with Siri Babai ❤️

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on