HomeTelugu Trending'పుష్ప' సెన్సార్‌ పూర్తి

‘పుష్ప’ సెన్సార్‌ పూర్తి

Pushpa censored with u a ce
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’ . తాజాగా ఈ సినిమాసెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి సెన్సార్ బోర్డ్ నుండి U/A సర్టిఫికేట్ పొందింది. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కొద్ది రోజుల క్రితం ‘పుష్ప’ మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేసారు. బన్నీ స్పెషల్ అప్పియరెన్స్, డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్, పెర్ఫార్మెన్స్ అన్నీ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. ఇక ‘పుష్ప: ది రైజ్’లో విలన్ పాత్రలో ఫహద్ ఫాసిల్, సునీల్ కనిపించబోతున్నారు. ఓ స్పెషల్ సాంగ్ లో సమంత అలరించనుంది. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ స్పెషల్ నంబర్‌ ప్రోమో ఈరోజు విడుదల కానుంది. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu