HomeTelugu Trendingగౌతమ్ న్యూలుక్‌.. ఫ్యాన్స్‌ ఫిదా

గౌతమ్ న్యూలుక్‌.. ఫ్యాన్స్‌ ఫిదా

7 5

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. మహేష్ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ తో పాటు పిల్లలు సితార, గౌతమ్‌లకు సంబంధించి ప్రతి విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇక కరోనా ఎఫెక్ట్‌తో ఇంటికే పరిమితమైన మహేష్ తన పిల్లలతో సరదాగా గడుపుతున్నాడు. ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. తాజాగా కొడుకు గౌతమ్ ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో గౌతమ్ న్యూలుక్‌లో కనిపించాడు. ‘ఎలూసివ్ సన్’ అంటే అంతు చక్కని కొడుకు అంటూ కామెంట్ చేసింది నమత్ర. ఈ ఫోటోలో గౌతమ్ కృష్ణ లుక్‌కి అభిమానులు ఫిదా అయ్యారు. అంతేకాదు రాబోయే తరానికి కాబోయే సూపర్ స్టార్ అంటూ క్యాప్షన్స్ కూడా పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu