HomeTelugu Trendingరాబ్తా మ్యూజిక్ వీడియో షేర్ చేసిన ఆదాశర్మ

రాబ్తా మ్యూజిక్ వీడియో షేర్ చేసిన ఆదాశర్మ

Adah Sharma video song

ది కేరళ స్టోరీ సినిమాతో నేషనల్ వైడ్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి ఆదా శర్మ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ సినిమా తర్వాత ఆదాశర్మ కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆదాశర్మ తాజాగా మ్యూజిక్‌ వీడియోను రిలీజ్ చేసింది.

జుబిన్‌ నౌటియాల్‌తో కలిసి రాబ్తా మ్యూజిక్‌ వీడియో చేసింది. ఈ మ్యూజిక్‌ వీడియోను అందరితో షేర్ చేసుకున్నారు టీం మెంబర్స్‌. జునైద్‌ వసి రాసిన ఈ పాటను చిరంతన్ భట్‌ కంపోజిషన్‌లో జుబిన్ నౌటియాల్ పాడాడు.

ఆదాశర్మ, జుబిన్ నౌటియాల్ మధ్య సాగే లవ్‌ ట్రాక్‌తో సూపర్ కూల్‌ సౌండ్ ట్రాక్‌తో ఇంప్రెస్‌ చేస్తోంది. ఈ మ్యూజిక్‌ వీడియోను ధ్రువల్‌ పటేట్‌, జిగర్‌ ములానీ డైరెక్ట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu