బికినీలో సెగ‌లు పుట్టిస్తున్న రత్తాలు

రాయ్ లక్ష్మి .. మెగాస్టార్‌తో ర‌త్తాలు అంటూ.. చిందేసి టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారిపోయింది ఈ భామ‌. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కు వెళ్లింది. అక్క‌డ ‘జూలి 2’లో రెచ్చిపోయి అందాలు ఆర‌బోసింది. ఇక ఇప్పుడు మ‌రోసారి తన అందాలతో పిచ్చెక్కించింది. ఈ ర‌త్తాలు ర‌చ్చ‌కు గూగుల్ కూడా వేడెక్కిపోతుంది. తాజాగా అమ్మ‌డు హాట్ ఫోటోలు చూస్తుంటే సెగ‌లు పుడుతున్నాయి.

ప్ర‌స్తుతం రాయ్‌ లక్ష్మి కు చెప్పుకోద‌గ్గ సినిమాలైతే లేవు.. చిరంజీవి, ప‌వ‌న్ లాంటి స్టార్స్‌తో ఐటం సాంగ్స్ చేసిన త‌ర్వాత కూడా ఎందుకో కానీ ఈ భామ‌పై తెలుగు దర్శకులు ఎవరూ పెద్ద‌గా మ‌నసు పెట్ట‌లేదు. దాంతో చేసేదేం లేక అందాల ఆర‌బోత‌పై దృష్టిపెట్టింది ఈ ముద్దుగుమ్మ‌. తెలుగులో ఈ మధ్యే ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’ సినిమాలో నటించినా కూడా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం కర్రిబాబ్జీతో పాటు మరిన్ని సినిమాలు చేస్తుంది. ఇక ఇతర భాషల్లో అయితే సంచలనాలు క్రియేట్ చేస్తుంది లక్ష్మిరాయ్. ఒకటి రెండు కాదు.. ఏకంగా 8 సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఇందులో ఒక్కటి కూడా పెద్ద సినిమా లేదు.

అన్నీ చిన్నాచితకా సినిమాలే. హీరోలు ఎవరో కూడా తెలియదు. అలాంటి సినిమాల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మళయాలంలో ఒరు కుట్టందాన్ బ్లాగ్, ఊలు, అరేబియన్ సఫారీ, ప్రివ్యూ.. తమిళనాట యార్, నాగ‌క‌న్య‌, నీయ 2.. కన్నడలో ఝాన్సీ సినిమాల్లో నటిస్తుంది. కనీసం ఈ ఫొటోలు చూసిన తర్వాతైనా ఎవరో ఓ పెద్ద సినిమాలో నటించే ఛాన్స్‌ రాకపోతుందా అని ఎదురు చూస్తుంది రాయ్ లక్ష్మి.

 

CLICK HERE!! For the aha Latest Updates