HomeTelugu Trending'రాధేశ్యామ్‌' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ గెస్టులు ఎవరో తెలుసా!

‘రాధేశ్యామ్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ గెస్టులు ఎవరో తెలుసా!

Date and venue locked for Radhe Shyam's pre-release event
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రాధే శ్యామ్’. ఈ సినిమా జనవరి 14న విడుదల కాబోతోంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రానికి కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐదు భాషల్లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈనెల 23న జరగనుంది. ఈ ఈవెంట్ కు అభిమానులే గెస్టులుగా హాజరుకానున్నారు. ఐదు భాషలకు చెందిన ట్రైలర్స్ ను ప్రభాస్ అభిమానుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఈవెంట్ కు వచ్చే అభిమానులు కోవిడ్ నిబంధనలు పాటించాలని చిత్ర యూనిట్ తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu