HomeTelugu Trending'రాధేశ్యామ్' నుండి పూజా హెగ్డే బర్త్‌ డే పోస్టర్‌

‘రాధేశ్యామ్’ నుండి పూజా హెగ్డే బర్త్‌ డే పోస్టర్‌

Radhe shyam team birthday w
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్‌. కె. రాధాకృష్ణకుమార్‌ డైరెక్షన్‌లో బుధవారం(అక్టోబర్‌13)న పూజా హెగ్డే బర్త్‌డే సందర్భంగా రాధేశ్యామ్‌ టీం ఆమెకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేసింది. అందరి హృదయాలను గెలుచుకునే మా ప్రేరణకి హ్యాపీ బర్త్‌డే అంటూ యూవీ క్రియేషన్స్‌ ట్వీట్‌ చేసింది. ఈ పోస్టర్‌లో వైట్‌ డ్రెస్‌లో పూజా లుక్‌ ఆకట్టుకుంటుంది.

పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా (రాధేశ్యామ్‌) సినిమా చ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu