రాధిక ఆప్టే శృంగార సన్నివేశాలు లీక్‌!

కోలీవుడ్‌కు ‘ధోని’ చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్‌ రాధిక ఆప్టే… తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘కబాలి’ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినీమాతో రాధిక ఆప్టే చాలా పాపులర్ అయ్యారు. అయితే అంతకు ముందే హిందీ, బెంగాలీ, మరాఠి తదితర భాషల్లో నటించిన ఆప్టే… ‘ధోని’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయం అయ్యారు. అలా దశాబ్దాలకు పైగా నటిగా కొనసాగుతున్న ఈ ఉత్తరాది భామ ఇటీవల హాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేశారు. అప్పట్లోనే తన అంద చందాలను ఆరబోసేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. కానీ తాజాగా అదే విషయంలో షాక్ గురైందట! అంతగా తను ఎదుర్కొన్న సంఘటన ఏమిటంటే….

గ్లామర్ విషయంలో రెచ్చిపోతున్న ఈ భామకు చెందిన శృంగా భరిత సన్నివేశాలు దృశ్యాలు ఇంటర్నెట్‌, యూట్యూబ్ లలో హాల్ చల్ చేసి కలకలం సృష్టించాయి. అలాంటి వాటిని పట్టించుకోని రాధిక ఆప్టే… ఇప్పుడు ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఆమె నటించిన ఆంగ్ల చిత్రం ‘పర్చెడ్’ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ నిర్మించిన ఈ చిత్రంలో రాధిక ఆప్టే, నటుడు అదిల్ హుస్సేన్ తో కలిసి అర్ధనగ్న దుస్తుల్లో… ముఖ్యంగా టాప్ లెస్ దుస్తుల్లో నటించి ఓ రేంజీ లో యువతను ఆకట్టుకుంది.

అయితే ఈ సన్నివేశాలన్నీ ఇప్పటికే ఇంటర్నెట్, వాట్స్ యాప్, యూ ట్యూబ్ ల్లో హల్ చల్ చేస్తున్నాయి. అయినా పట్టించుకోలేదు ఆప్టే. కానీ ఇందులో 20 నిమిషాల నిడివి గల ఈ శృంగార భరిత సన్ని వేశాలిప్పుడు నటి రాధిక ఆప్టే శృంగార సన్నివేశాలంటూ… డీవీడీల రూపంలో మార్కెట్ లో 90 రూపాయల ధరకు విక్రయణ జరుగు తున్నాయట. ఈ సంఘటనతో ఒక్కసారి రాధిక ఆప్టే షాక్ కు గురి కావడమే కాదు, ఆమెను కలవర పరుస్తున్నాయట.

వాస్తవానికి పర్చెడ్ చిత్రాన్ని భారతదేశంలో విడుదల చేసే ముందు అందులోని శృంగార భరిత సన్నివేశాలను తొలగిస్తామని దర్శక నిర్మాతలు ఆమె కు చెప్పారట. ఇప్పుడు ఆ సన్నివేశాలు అనధికారికంగా బయటకు రావడంతో రాధిక ఆప్టే షాక్ కు గురికాక తప్పలేదు. దీంతో ఆమె తన పేరరుతో నకిలీ శృంగార సన్నివేశాలతో కూడిన సీడీలను విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసే విషయం పై తన సన్నిహితులతో ఆలోచనలు జరుపుతున్నారని సమాచారం.