HomeTelugu Trending'భోళా శంకర్‌' రాప్‌ సాంగ్‌

‘భోళా శంకర్‌’ రాప్‌ సాంగ్‌

Rage Of Bhola Lyrical Song
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. ఈ సినిమా విడదుల తేదీ దగ్గర పడట్టంతో.. ప్రమోషన్స్‌ జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌లు ఫ్యాన్స్‌లో మంచి జోష్‌ను నింపాయి. ఈ క్రమంలో మేకర్స్‌ ‘భోళా శంకర్‌’ ఆంథమ్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు.

రేజ్‌ ఆఫ్‌ భోళా అంటూ సాగే రాప్‌ సాంగ్‌ అదిరిపోయింది. మహతి స్వరసాగర్‌ మాస్‌ ట్యూన్‌ కంపోజ్‌ చేశాడు. ఇక బాస్‌ రేంజ్‌కు తగ్గట్లు సాంగ్‌ వీర లెవల్లో ఉంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో చిరుకు జోడీగా తమన్నా నటించింది. ఏకే ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై అనీల్‌ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సుశాంత్‌ కీలకపాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్ చిరు కి చెల్లెలి పాత్రలో నటించింది. అలాగే సుశాంత్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu