HomeTelugu TrendingPVT4 లో అపర్ణా దాస్‌

PVT4 లో అపర్ణా దాస్‌

vaishnav tej pvt 4 heroine

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పంజా వైష్ణవ్‌ తేజ్‌. ప్రస్తుతం ఈ హీరో PVT 4 ప్రాజెక్టును లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ప‌క్కా మాస్ యాక్షన్‌ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా ఈసినిమాలో మరో ఫీ మేల్ రోడ్‌లో ఎవరు కనిపించబోతున్నారనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.

బీస్ట్‌ ఫేం అపర్ణా దాస్ ఈ చిత్రంలో ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఇందులో వజ్ర కాళేశ్వరి దేవి పాత్ర పోషిస్తోంది అపర్ణా దాస్. తెలుగులో అపర్ణా దాస్‌కు ఇది మొదటి సినిమా. అపర్ణా దాస్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తుండటం ఎక్జయిటింగ్‌గా ఉంది. తాజాగా ఆమె నటించిన దాదా సక్సెస్ అయిన సందర్భంగా అపర్ణా దాస్‌కు శుభాకాంక్షలు. PVT 4లోకి తీసుకోవడం థ్రిల్లింగ్‌గా ఉంది.. అంటూ మేకర్స్‌ ట్వీట్ చేశారు.

సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ -ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యాన‌ర్లు PVT 4ను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమా ఎలా ఉండబోతుందతో తెలియజేస్తూ.. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. ఈ సినిమాని 2023 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేస్తున్నట్టు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీని నాగ‌వంశి, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu