HomeTelugu Trending'రాజమండ్రి రోజ్‌ మిల్క్‌' మూవీ టీజర్‌

‘రాజమండ్రి రోజ్‌ మిల్క్‌’ మూవీ టీజర్‌

Rajahmundry Rose Milk Teas
కాలేజ్‌ లవ్‌స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘రాజమండ్రి రోజ్‌ మిల్క్’. జై జాస్తి, అనంతిక హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాకి నాని బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, పాటలుతో సినిమాపై మంచి అంచనాలే నెలకొల్పాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ అయింది.

తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్‌తో గడిపిన మధుర జ్ఞాపకాలు, ఫస్ట్‌ లవ్‌, ప్రేమ చెప్పడానికి పడిన పాట్లు అన్ని ఎమోషన్స్‌ను టీజర్‌లో చూపించారు. టీజర్‌ను చూస్తుంటే మన కాలేజ్ డేస్‌ గుర్తుకువస్తున్నాయి. నేపథ్య సంగీతం ఫ్రెష్‌ ఫీల్‌ను కలిగిస్తుంది. యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాని సురేష్‌ ప్రొడక్షన్స్, ఇంట్రూప్‌ ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గోవింద్‌ వసంత్‌ సంగీతం అందిస్తున్నాడు. వెన్నెల కిషోర్‌ కీలకపాత్రలో నటించించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu