HomeTelugu Trendingకన్‌ఫ్యూజ్ చేస్తున్న రాజమౌళి టైటిల్

కన్‌ఫ్యూజ్ చేస్తున్న రాజమౌళి టైటిల్

5

రాజమౌళి సినిమా టైటిల్స్ ఎప్పుడూ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో సినిమా మొదలు కాకుండానే RRR పేరుతో వర్కింగ్ టైటిల్‌ వదిలాడు రాజమౌళి. దీనిని అందరూ రాజమౌళి, రాంచరణ్, రామారావు అని ముద్దుగా పెట్టుకున్న పేరు చివరికి టైటిల్ అయింది. RRRపై అభిమానులు ఒక్కో పేరు పెట్టారు. ఏ పేరు పెడితే బాగుంటుందని ఆడియన్స్‌కే నిర్ణయంపై పోటీ పెట్టి వదిలేసింది చిత్ర యూనిట్. చివరికి తెలుగు వెర్షన్‌కు రౌద్రం, రణం, రుధిరం అని.. తమిళ వెర్షన్‌కు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీషు వెర్షన్లకూ ఫుల్‌పామ్‌ ఇచ్చాడు.

రాజమౌళి సినిమాల మాదిరి ఈ ఫుల్‌ఫామ్‌ కూడా పవర్‌ఫుల్‌గా ఉందనే చెప్పాలి. రౌజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ సినిమా టైటిల్‌ను అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా పలుకుతున్నారు. ట్రిపుల్ ఆర్ అని కొందరు, ఆర్ఆర్ఆర్ అని మరికొందరు పిలుస్తున్నారు తప్ప ఫుల్‌ఫామ్‌తో పిలిచే వారు ఎవరూ లేరు. ఇది పూర్తిగా కూడా అభిమానులకు గుర్తుండటం లేదంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu