HomeTelugu Trendingఆర్ఆర్ఆర్ అప్డేట్.. రాజమౌళి కీలక నిర్ణయం

ఆర్ఆర్ఆర్ అప్డేట్.. రాజమౌళి కీలక నిర్ణయం

7 20రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ హైదరాబాద్ షెడ్యూల్ తాజాగా ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కు సంబంధించిన సీన్స్ ను షూట్ చేయబోతున్నారు. సినిమా రిలీజ్ డేట్స్ మార్చే సమస్య లేదని, అనుకున్న సమయానికి సినిమా విడుదల అవుతుందని చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే. దసరా, దీపావళికి అన్ని సినిమాలు వాటి అప్డేట్స్ ను ప్రకటించాయి. కానీ, ఆర్ఆర్ఆర్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు.

దీంతో నందమూరి, మెగా అభిమానులు కాస్త నిరాశ చేశారు. ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ రషెస్ చూసిన రాజమౌళి షాక్ అయ్యాడని, కొన్ని మేకింగ్ సీన్స్ అనుకున్న విధంగా రాలేదని, వాటిని రీషూట్ చేయాలని అనుకుంటున్నారని, ఈ విషయాన్ని ఇప్పటికే నిర్మాతతో చర్చించారని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu