HomeTelugu News#RRR అతిథిగా రాజమౌళి బెస్ట్ ఫ్రెండ్!

#RRR అతిథిగా రాజమౌళి బెస్ట్ ఫ్రెండ్!

టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఒక భారీ మల్టీస్టారర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అధికారికంగా ఈ నెల 11వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఈ వేడుకను భారీ ఎత్తున నివహించనున్నారు నిర్మాతలు.

7 2

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాజమౌళి బెస్ట్ ఫ్రెండ్, స్టార్ హీరో ప్రభాస్ హాజరవుతాడని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ వార్తలో నిజమెంతనేది మూవీయూనిట్‌ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తేనే తెలుస్తుంది. ఇకపోతే సినిమాలో హీరోయిన్లు ఎవరనే వివరాలు కూడ అదే రోజున తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu