HomeTelugu Trendingడాన్ మీద కురిపించిన ప్రశంసలకు థ్యాంక్స్ తలైవా :శివ కార్తికేయ

డాన్ మీద కురిపించిన ప్రశంసలకు థ్యాంక్స్ తలైవా :శివ కార్తికేయ

Rajini siva

శివ కార్తికేయన్ సినిమాలకు ఇప్పుడు కోలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంది. స్టార్ హీరోగా మారిన శివ కార్తికేయన్ చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక రీసెంట్ గా నటించిన డాన్ సినిమాను తెలుగులో కాలేజ్ డాన్ సినిమాగా డబ్బింగ్ చేశారు. ఇక్కడ కూడా డాన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ మీద తెరకెక్కించిన ఈ చిత్రం అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేసేస్తుంది. శివ కార్తికేయన, సముద్రఖని నటన ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది.

తాజాగా రజినీకాంత్ డాన్సి నిమాను వీక్షించి  ప్రశంసలు కురిపించడంతో శివ కార్తికేయన్  ఆనందపడుతూ… తాజాగా ఓ ట్వీట్ వేశాడు ఇండియన్ సినిమాకు డాన్.. సూపర్ స్టార్ రజినీకాంత్ గారిని కలిశాను.. ఆశీర్వాదం తీసుకున్నాను.. ఆయనతో గడిపిన ఆ అరవై నిమిషాలు నా జీవితాంతం గుర్తుండిపోతాయి.. డాన్ మీద కురిపించి ప్రశంసలకు థ్యాంక్స్ తలైవా అంటూ రజినీతో దిగిన ఫోటోను శివ కార్తికేయన్ ట్వీట్ వేశాడు.ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu