HomeTelugu Trending9 కోట్లకు శ్రీదేవి సోడా సెంటర్‌ డిజటల్‌ హక్కులు!

9 కోట్లకు శ్రీదేవి సోడా సెంటర్‌ డిజటల్‌ హక్కులు!

Zee pays huge amount for sr

సుధీర్ బాబు హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’. ఈసినిమా శాటిలైట్, డిజిట‌ల్ హ‌క్కుల‌ను జీటీవీ గ్రూప్ రూ.9 కోట్లకు ద‌క్కించుకుంద‌న్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ డీల్‌తో చిత్ర నిర్మాత‌ల‌కు ఇప్ప‌టివ‌ర‌కు సినిమాకు పెట్టిన ఖ‌ర్చులు తిరిగొచ్చాయ‌ట‌. మొత్తానికి సుధీర్ బాబు విడుద‌లకు ముందే త‌న నిర్మాత‌ల‌కు మంచి మార్కెట్ క‌ల్పిస్తున్నాడు. ప‌లాస సినిమాతో అగ్ర నిర్మాత‌ల దృష్టిని ఆక‌ర్షించిన డైరెక్ట‌ర్ క‌రుణ్ కుమార్ డైరెక్షన్‌లో వస్తుంది. గోదావ‌రి జిల్లా బ్యాక్ డ్రాప్ లో సినిమా సాగిపోనుంది. ఆనందో బ్ర‌హ్మ చిత్రాన్ని తెర‌కెక్కించిన 70 ఎంఎం ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ‌ణి శ‌ర్మ మ్యూజిక్ డైరెక్ట‌ర్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu