HomeTelugu Trendingరకుల్‌ న్యూ ఫోజ్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌

రకుల్‌ న్యూ ఫోజ్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌

Rakul preet singh new photo
హీరోయిన్‌ రకుల్ ప్రిత్‌ సింగ్‌ తాజాగా ఎలైట్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం రకుల్ అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోలన్నీ వైరల్ గా మారాయి. ఇంతకుముందు బటన్ లెస్ ఫోజుని షేర్ చేసి ఇంటర్నెట్ ని షేక్ చేసిన రకుల్ తాజాగా మరో కొత్త భంగిమను షేర్ చేసింది. ఒంటి కాలిపై నిల్చోని ఉంది. బ్లూ బికినీ పై హై రిచ్ బెనెటిన్ ఇండియా బాడీ సూట్ ని ధరించిన రకుల్ ఫొటో నెటిజన్లను విపరీతంగగా ఆకట్టుకుంటుంది. తల ఎత్తుకు తిరగడం కాదు హీల్స్ ఎత్తుకుని హై స్టాండార్డ్స్ లో తిరగాలి! అంటూ అదిరిపోయే ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu