HomeTelugu Trendingదీపావళి స్పెషల్‌... అల్లు అర్జున్‌,రామ్‌ చరణ్‌ ఫొటో వైరల్‌

దీపావళి స్పెషల్‌… అల్లు అర్జున్‌,రామ్‌ చరణ్‌ ఫొటో వైరల్‌

Ram charan and allu arjun d

టాలీవుడ్‌ మెగా హీరోలు అల్లు అర్జున్, రామ్‌చరణ్ ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. బన్నీ షేర్ చేసిన ఫోటోలో అంతా యంగర్ జనరేషన్ కనిపిస్తోంది.

అల్లు అర్జున్-స్నేహ, రామ్‌చరణ్-ఉపాసన, నిహారిక-చైతన్య, వైష్ణవ్ తేజ్, అల్లు బాబీతో పాటు పలువురు మెగా కుటుంబసభ్యులు కనిపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu