HomeTelugu Trendingఆ స్టార్‌ డైరెక్టర్‌పై రామ్‌ చరణ్‌ సీరియస్ ..

ఆ స్టార్‌ డైరెక్టర్‌పై రామ్‌ చరణ్‌ సీరియస్ ..

4 23
టాలీవుడ్‌ మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ ఓ స్టార్ డైరెక్టర్ సీరియస్ అయిపోయాడట..అసలు విషయం ఏంటంటే. రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి చిరంజీవి కొరటాల శివ సినిమాలో జాయిన్ అవుతాడని తెలుస్తుంది. ఈ సినిమాలో చరణ్ ఒక కీలక పాత్ర పోషిస్తాన్నాడని సమాచారం. ఇదిలా ఉంటే కొరటాల చిరంజీవి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి చిరు లుక్ లీక్ అయ్యింది . చిరంజీవి లుక్ కి సంబందించిన ఒక లీక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో చరణ్ కొరటాలపై సీరియస్ అయ్యాడని తెలుస్తుంది. ఇక నుంచి షూటింగ్‌లకి ఎవరూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురాకూడదని ఆదేశించారని తెలుస్తోంది. ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.. ఈ సినిమా కోసం ‘ఆచార్య’ టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా త్రిష నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టులో చిరు152 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu