HomeTelugu Newsజీవితంలో ఆటు పోట్లు వస్తాయి: రామ్‌ చరణ్‌

జీవితంలో ఆటు పోట్లు వస్తాయి: రామ్‌ చరణ్‌

9 8
మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ గత సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా ఆయన తనకు సంబంధించిన పాత ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో ఒక సెలయేరు వద్ద ఉన్నాడు. ఆ సెలయేరులో నీటిలా జీవితంలో కొన్ని ఆటు పోట్లు వస్తాయి. అలాగే మన జీవితం కూడా కరోనా తగ్గి మళ్లీ సాదారణ జీవితం నెలకొనాలనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా కారణంగా సామాన్యుల జీవితం నుంచి సెలబ్రిటీల అందరి జీవితాలు ఒక్కటే అని ఈ మహామ్మారి ప్రూవ్ చేసింది. ప్రస్తుతం కరోనా అనే మహామ్మారి కారణంగా షూటింగ్స్‌ రద్దు చేశారు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. మళ్లీ పరిస్థితులు అనుకూలించి సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయా అని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరు కోరుకుంటున్నారు. కాగా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో త్రో బ్యాక్‌ పిక్‌ ట్రెండ్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu