HomeTelugu Trendingకృష్ణ మృతిపై బాధ పడాల్సిన అవసరం లేదు: ఆర్జీవీ

కృష్ణ మృతిపై బాధ పడాల్సిన అవసరం లేదు: ఆర్జీవీ

ram gopal varma tweet on kr
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. కృష్ణ మృతిపై బాధ పడాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు. కృష్ణ గారు, విజయనిర్మల గారు స్వర్గంలో ఆడుతూ, పాడుతూ సంతోషకరమైన సమయాన్ని గడుపుతూ ఉంటారని.. అందువల్ల మనం బాధ పడాల్సిన అవసరం లేదని వర్మ అన్నారు. అంతేకాదు… ‘మోసగాళ్లకు మోసగాళ్లు’ చిత్రంలో కృష్ణ, విజయనిర్మల కలిసి నటించిన ‘కోరినది నెరవేరినది’ పాటను షేర్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu