HomeTelugu Trendingబ్రేక్ తీసుకున్న హీరో రామ్‌!

బ్రేక్ తీసుకున్న హీరో రామ్‌!

Ram Pothineni new Look Vira

ఎనర్జిటిక్ హీరో రామ్ తాజా రెడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రామ్‌ తన తరువాత సినిమా ఎప్పుడు ప్రకటిస్తాడో అని అంతా అనుకుంటున్నాటైమ్‌లో, అంద‌రికి షాక్ ఇచ్చాడు. శివ మాల‌ను ధ‌రించిన ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. స్మాల్ బ్రేక్.. ఐ విల్ బీ బ్యాక్’ అంటూ రాసుకొచ్చాడు. దాదాపు 41 రోజులు నిష్ట‌గా పూజలు చేయాల్సి ఉంటుంది కాబ‌ట్టి సినిమాల‌కు రామ్ కాస్త బ్రేక్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by RAm POthineni (@ram_pothineni)

Recent Articles English

Gallery

Recent Articles Telugu